ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహార్ జైలుకు వెళ్లినా మాజీ సీఎం, కవిత తండ్రి కేసీఆర్ ఇంతవరకూ స్పందించలేదు. అరవింద కేజ్రీవాల్ ను ఈడీ అదికారులు అదుపులోకి తీసుకుంటే ఖండించిన కేసీఆర్.. కవిత విషయంలో ఎందుకు స్పందించడంలేదనే చర్చ గులాబీ పార్టీలో జరుగుతోంది. <br />MLC Kalwakuntla Kavitha went to Tihar Jail, but KCR, the former CM and Kavita's father, has not responded yet. If Arvind Kejriwal is detained by the ED officials, there is a discussion in the Rose Party about why KCR is not responding to the Kavitha case.<br /> ~CR.236~CA.240~ED.234~HT.286~